నిక్ జొనాస్ చెప్పులు కొట్టేసి 5 లక్షల డాలర్లు అడిగిన పరిణీతి చోప్రా!
- జోధ్ పూర్ లో వైభవంగా ప్రియాంక, నిక్ వివాహం
- చెప్పులు దాచేసే వేడుకలో పాల్గొన్న పరిణీతి
- వరుని బంధువులకు స్వాగతం పలికిన మధు చోప్రా
ఇందులో పాల్గొన్న ప్రియాంక కజిన్, మరో నటి పరిణీతి చోప్రా, నిక్ చెప్పులను కాజేసి 5 లక్షల డాలర్లను (సుమారు రూ. 3 కోట్లకు పైగానే) డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఆపై నిక్ బేరానికి దిగి, ఎంతకు తెగ్గొట్టాడన్న విషయం తెలియరాలేదు. ప్రియాంక చోప్రా తరఫున మధు చోప్రా వరుని బంధువులకు స్వాగతం పలకగా, అతిథులకు ఆహారాన్ని సర్వ్ చేసేందుకు 50 మంది దేశ విదేశీ చెఫ్ లు పనిచేయడం గమనార్హం.