పదో తరగతి విద్యార్థికి లుకేమియా... చంద్రబాబు ఉదారత!
- బాలుడికి నెల రోజుల క్రితం జ్వరం
- వైద్య పరీక్షలు చేయిస్తే లుకేమియాగా నిర్ధారణ
- రూ. 8 లక్షలు మంజూరు చేసిన సీఎం
ప్రత్యేక వైద్య పరీక్షల్లో అతనికి లుకేమియా ఉందని, చికిత్సకు లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో ఆ తల్లి సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలను ఆశ్రయిస్తూ, ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, హోమ్ మంత్రి చినరాజప్పల సిఫార్సు పత్రాలతో ఉండవల్లికి వచ్చి సీఎంను కలిసింది. ఆమె ఆర్థిక స్థితిని గమనించిన సీఎం, రూ. 8 లక్షలు మంజూరు చేయడంతో పాటు, భవిష్యత్తులోనూ వైద్య పరమైన సాయం చేస్తానని చెప్పారు.