నాక్కూడా అలాంటి అనుభవం ఎదురైతే బాగుండేది: ప్రీతి జింతా
- మీటూ అనుభవం నాకు ఎదురుకాలేదు
- ఎదురయి ఉంటే.. చక్కగా వివరించి చెప్పేదాన్ని
- ఇవ్వాల్టి 'స్వీటూ'... రేపు 'మీటూ' అయ్యే అవకాశం ఉంది
ఎదుటివారు మనల్ని ఎలా చూడాలని అనుకుంటామో... వారు మనల్ని అలాగే చూస్తారని చెప్పింది. ఇవ్వాల్టి 'స్వీటూ'... రేపు 'మీటూ' అయ్యే అవకాశం ఉందని... జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలపై చాలా మంది మండిపడుతున్నారు. లైంగిక వేధింపులకు గురైన బాధితులను చులకన చేసేలా ప్రీతి వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.