అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం.. ఛాన్స్ వస్తే అతనితో తప్పకుండా నటిస్తా!: టైగర్ ష్రాఫ్
- హైదరాబాద్ రావడం ఇదే తొలిసారి
- బిరియానీ, కబాబ్ రుచి చూస్తా
- తల్లిదండ్రులు లేకుంటే మనం లేము
హైదరాబాద్ కబాబ్, బిరియానీల గురించి విన్నాననీ, వాటిని రుచి చూస్తానని చెప్పాడు. తన తండ్రి జాకీ ష్రాఫ్ తెలుగు సినిమాల్లో నటించారని గుర్తుచేశాడు. తల్లిదండ్రులు లేకపోతే మనం లేమన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించాడు. ఇక టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమనీ, అవకాశం వస్తే బన్నీతో తప్పకుండా నటిస్తానని మనసులోని మాటను బయటపెట్టాడు.