దిశ మార్చుకుని రామేశ్వరం వైపు 'గజ' తుపాను!
- కాస్తంత బలహీనపడ్డ తుపాను
- రేపు కడలూరు, పంబన్ మధ్య తీరం దాటే అవకాశం
- పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
దీని ప్రభావంతో రేపటి నుంచి రెండు మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. తీర ప్రాంతంలోని వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు.