కేంద్రమంత్రి అనంత్ కుమార్ మృతిపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
- ఆయన మృతి తీరని లోటు
- కర్ణాటక ప్రజలకు మరింత విషాదం
- మంత్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అనంత్‌కుమార్ ఈ తెల్లవారుజామున మృతి చెందారు. ఎంపీగా ఎన్నికైన తొలిసారే కేంద్రమంత్రిగా పనిచేసిన ఆయన వరుసగా ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు.