చిరంజీవి అంటే ఇష్టం .. 'ముఠామేస్త్రి' చూసి హీరో కావాలనుకున్నాను: హీరో నవీన్ చంద్ర
- చిరూ ఎంట్రీ నచ్చేసింది
- 'అందాల రాక్షసి'లో ఛాన్స్
- నా ఫేవరేట్ కో స్టార్ స్వాతి
ఆ సీన్ ఎందుకనో నన్ను బాగా ప్రభావితం చేసింది. నేను కూడా హీరోను కావాలని అనిపించింది. అప్పటి నుంచి ఆ ఆలోచన కొనసాగుతూనే వచ్చింది. హైదరాబాద్ వస్తే స్టూడియోల చుట్టూ తిరిగేవాడిని. మొత్తానికి కొంతకాలం తరువాత నా ప్రయత్నాలు ఫలించి 'అందాల రాక్షసి' సినిమాతో హీరోను అయ్యాను. ఇక ఇంతవరకూ నేను చేసిన సినిమాల్లో నా ఫేవరేట్ కో స్టార్ స్వాతి" అంటూ చెప్పుకొచ్చాడు.