నేడు కూడా తగ్గిన 'పెట్రో' ధరలు!
- పెట్రోలుపై 19 పైసలు తగ్గుదల
- 14 పైసలు తగ్గిన లీటర్ డీజిల్ ధర
- విజయవాడలో రూ. 83.34కు లీటరు పెట్రోలు
ఇదే సమయంలో ముంబైలో పెట్రోలు ధర రూ. 84.68, డీజిల్ ధర రూ. 77.18కి తగ్గింది. ఇక విజయవాడలో పెట్రోలు ధర రూ. 83.34, డీజిల్ ధర రూ. 79.07గా ఉండగా, గుంటూరులో పెట్రోలు ధర లీటరుకు రూ. 83.54, డీజిల్ రూ. 79.27 వద్ద కొనసాగుతున్నాయి. ధరల తగ్గుదల మరింత కాలం కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.