ఆ వ్యంగ్యార్థాల పోస్టర్‌తో నాకెలాంటి సంబంధమూ లేదు: హీరో శ్రీవిష్ణు
- మల్టీస్టారర్ చిత్రాలలో ‘వీరభోగ వసంత రాయలు’ ఒకటి
- ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం చాలా నిరాశను మిగిల్చింది
- చిత్ర సమీక్షకులను టార్గెట్ చేస్తూ ఓ పోస్టర్ విడుదల
దీంతో కలత చెందిన చిత్ర బృందం చిత్ర సమీక్షకులను టార్గెట్ చేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌లో చాలా వ్యంగ్యార్థాలుండటం విశేషం. తాజాగా ఈ పోస్టర్‌పై స్పందించిన హీరో శ్రీవిష్ణు ‘‘సోషల్ మీడియాలో షికారు చేస్తున్న వ్యంగ్యార్థాల పోస్టర్‌పై నాకెలాంటి సంబంధం లేదు. చిత్ర సమీక్షకులను నేనెప్పుడూ గౌరవిస్తాను. వారికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది’’ అని పేర్కొన్నాడు.