నా జీవితంలో ఇవే చివరి ఎన్నికలు.. ప్రకటించిన మోత్కుపల్లి నర్సింహులు!
- ఆలేరు నుంచి పోటీ చేస్తానన్న నర్సింహులు
- గోదావరి జలాలు తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటన
- ప్రజాభీష్టం మేరకే పోటీ చేస్తున్నట్లు వెల్లడి
ఆలేరుకు గోదావరి జలాలను సాధించడమే తన లక్ష్యమని మోత్కుపల్లి ప్రకటించారు. తాను రాజకీయ నాయకుడిని కాదనీ, ప్రజా సేవకుడిని మాత్రమేనని చెప్పారు.