మాపై దుష్ప్రచారం చేస్తున్నారు: ఢిల్లీలో కొండా సురేఖ
- బేషరతుగా కాంగ్రెస్ లో చేరాం
- రెండు, మూడు సీట్లు అడుగుతున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు
- మేము ప్రశ్నిస్తామనే భయంతోనే టీఆర్ఎస్ మమ్మల్ని పక్కన పెట్టింది
టీఆర్ఎస్ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని... తమ కుటుంబానికి రెండు, మూడు సీట్లు అడుగుతున్నామని అవాస్తవాలు చెబుతున్నారని అన్నారు. తమలాంటి బలమైన నేతలు పార్టీలో ఉంటే ప్రశ్నిస్తారనే భయంతోనే తమను టీఆర్ఎస్ పక్కన పెట్టిందని చెప్పారు.