కత్తి మహేశ్ కు షాక్.. హైదరాబాద్ లో క్రిమినల్ కేసు నమోదు!
- బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
- హిందూ దేవుళ్లపై మహేశ్ అనుచిత వ్యాఖ్యలు
- న్యాయ సలహా తీసుకున్న పోలీసులు
ఈ ఫిర్యాదుపై తొలుత న్యాయ సలహా తీసుకున్న పోలీసులు.. ఐపీసీ 295(ఏ), 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాను విజయవాడకు షిఫ్ట్ అయిపోతున్నట్లు మహేశ్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.