చంద్రబాబు పక్కన దిగాలుగా కూర్చున్న జూనియర్ ఎన్టీఆర్.. వీడియో చూడండి
- కామినేని ఆసుపత్రిలో ఒక గదిలో కూర్చున్న కుటుంబసభ్యులు
- చంద్రబాబుకు అటూఇటుగా కూర్చున్న ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
- గదలో లోకేష్, బాలయ్య
ఈ సందర్భంగా చంద్రబాబుకు అటూఇటూ జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు కూర్చున్నారు. ఎదురుగా బాలకృష్ణ, మరో సీటులో లోకేష్, ఇంకొక సీటులో తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు గదిలోని వారంతా ఎంతో దిగాలుగా ఉన్నారు. అనంతరం ఆసుపత్రి వర్గాలు అక్కడకు వచ్చి మాట్లాడటం, ఇదే సందర్భంలో ఎన్టీఆర్ కు చంద్రబాబు ఏదో సూచిస్తుండటం వీడియోలో కనిపిస్తోంది.