Deva das: స్మాల్ పెగ్ టుమారో @ 5 పీఎం అంటున్న ‘దేవదాస్’!

షార్ట్స్‌లో చూడండి
అక్కినేని నాగార్జున, నాని కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘దేవదాస్’. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్నఈ చిత్రం తొలి టీజర్ రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఈ సందర్భంగా జతపరిచిన ‘దేవదాస్’ పోస్టర్ పై స్మాల్ పెగ్ టుమారో @ 5 పీఎం’ అని రాసి ఉండటం ఆసక్తిదాయకం. కాగా, ఈ చిత్రం చాలా ఫన్ గా ఉంటుందని నాగార్జున, ఈ టీజర్ ను అందరూ ఇష్టపడతారని భావిస్తున్నానని నాని తమ ట్వీట్లలో పేర్కొన్నారు. 
Go Back to Shorts
Deva das
Nagarjuna
nani

More Telugu News