కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ ల 'కికి' ఛాలెంజ్.. వీడియో చూడండి
- వెరైటీగా కికి ఛాలెంజ్ లో పాల్గొన్న కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్
- ప్రపంచాన్ని కుదిపేస్తున్న కికి ఛాలెంజ్
- పలువురు ప్రాణాలను కూడా పోగొట్టుకున్న వైనం
ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్, నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ లు సరదాగా కికి ఛాలెంజ్ లో పాల్గొన్నారు. అయితే, రోడ్డుపై కాకుండా సురక్షితమైన ప్రాంతంలో, కొంచెం వెరైటీగా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.