డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ‘రంగస్థలం’ సింగర్.. పోలీసులతో వాగ్వాదం.. కారు సీజ్
- సింగర్ కారును సీజ్ చేసిన పోలీసులు
- రాహుల్ వెంట యాంకర్ లోబో కూడా
- లైసెన్స్ కూడా లేకుండా కారు నడిపినట్టు నిర్ధారణ
దీంతో కేసు బుక్ చేసిన పోలీసులు కారును సీజ్ చేశారు. రాహుల్‌తోపాటు యాంకర్, నటుడు లోబో కూడా ఉన్నాడు. రాహుల్ సిప్లిగంజ్ లైసెన్స్ లేకుండానే కారు నడిపినట్టు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన రంగస్థలం సినిమాలో టైటిల్ సాంగ్ పాడింది రాహులే. పూర్ గర్ల్, మంగమ్మ, మాక్కికిరికిరీ, గల్లీకా గణేష్ వంటి ప్రైవేట్ ఆల్బమ్‌లతో రాహుల్ మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు.