ఆదుకునే అన్నగా, అన్నీ తానై చూసే కొడుకుగా... ప్రజలతో మమేకమైన చంద్రన్న చిత్రాలు!
- విజయనగరం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు
- రైతులకు ఆధునిక టెక్నాలజీతో కూడిన పనిముట్లు
- అన్ని వర్గాల ప్రజలకూ అండగా ఉంటానని హామీ
చదువుకుని కూడా ఉద్యోగం లేని వారికి భృతి ఇవ్వాలని నిర్ణయించామని, వారు తమ కాళ్లపై తాము నిలబడేలా చూస్తానని చెప్పారు. జిల్లాలోని కీలకమైన జంఝావతి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని, ఆపై లక్ష ఎకరాలకు సాగునీరందుతుందని అన్నారు. డ్వాక్రా సంఘాల్లోని వారికి ఒక్కొక్కరికీ రూ. 10 వేలను ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. చంద్రబాబు పర్యటన చిత్రాలను మీరూ చూడవచ్చు.




