ఎన్టీఆర్ కు రూ. 6.5 కోట్లు ఇచ్చిన 'బిగ్ బాస్'... నానీకి మాత్రం ఇంచుమించు సగమే!
- రెండో సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించనున్న నానీ
- రూ. 3.5 కోట్ల పారితోషికం
- ప్రతి వారం రెండు రోజుల పని
- గతంలో ఎన్టీఆర్ కు రూ. 6 కోట్లు
దాదాపు రెండున్నర నెలల పాటు ప్రతి వారాంతంలో రెండు రోజులు అంటే, సుమారు 20 రోజుల పాటు తన సినిమాలను, కాల్ షీట్లను పక్కనబెట్టి నాని పని చేయాల్సి వుంటుంది. ఎన్టీఆర్ మార్కెట్ వాల్యూ, ఫ్యాన్ ఫాలోయింగ్ తో పోలిస్తే నాని చిన్న హీరోయే కాబట్టి రూ. 3.5 కోట్లు తక్కువేమీ కాదన్నది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.