'మహానటి' టీజర్ విడుదల
- సావిత్రిగా కీర్తి సురేష్
- 'అనగనగా ఒక మహానటి' అంటూ ప్రారంభమవుతోన్న టీజర్
- కీలక పాత్రలో సమంత
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. 'అనగనగా ఒక మహానటి' అంటూ ప్రారంభమవుతోన్న ఈ టీజర్ అలరిస్తోంది. సావిత్రిగా కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో సమంత ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.