జెన్నిఫర్ లోపెజ్ బంగ్లాలో రవితేజ మూవీ షూటింగ్
- శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ
- విదేశాల్లో మొదలైన షూటింగ్
- ఆనందంతో పొంగిపోతోన్న శ్రీను వైట్ల
అందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశాడు. హాలీవుడ్ స్టార్ .. పాప్ సింగర్ గా జెన్నిఫర్ లోపెజ్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వున్నారు. కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన ఆమె, గతంలో ఈ బంగ్లాలో నివాసం ఉండేది. అక్కడ షూటింగ్ చేస్తోన్న శ్రీను వైట్ల తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు.