ఆ బురదను చంద్రబాబుపై చల్లే ప్రయత్నం చేస్తున్నారు : మంత్రి కాల్వ
- విజయసాయిరెడ్డి బురదగుంటలో ఉన్నారు
- సంబంధం లేని వ్యక్తులతో బాబుకు లింకులు అంటగడుతున్నారు
- రాష్ట్ర ప్రభుత్వం విజయ్ మాల్యాకు ఏమైనా లబ్ధి చేకూర్చిందా?
- బీజేపీకి రహస్య మిత్రుడిగా విజయసాయి వ్యవహరిస్తున్నారు
చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలు, దూషణలు చేసి ప్రధాని మోదీకి దగ్గర కావాలని విజయసాయిరెడ్డి చూస్తున్నారని విమర్శించారు. బీజేపీకి రహస్య మిత్రుడిగా విజయసాయి వ్యవహరిస్తున్నారని, చంద్రబాబుకు అవినీతిని అంటగట్టేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు యత్నించి విఫలమయ్యారని అన్నారు.