కువైట్‌లో రెండు బస్సులు ఢీ.. ఏడుగురు భారతీయుల దుర్మరణం
- బుర్గాన్ చమురు క్షేత్రం సమీపంలో ప్రమాదం
- విధులు ముగించుకుని కార్మికులు ఇంటికొస్తుండగా ఘటన
- మొత్తం 15 మంది మృతి
ఘటనలో గాయపడిన మరో ఇద్దరిలో ఒకరు భారతీయుడు కాగా, మరో వ్యక్తి కువైట్ కి చెందిన వాడని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది బస్సులో నలిగిపోయిన మృతదేహాలను వెలికి తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.