ఏఆర్ విద్యాసంస్థల కేసు.. సుప్రీంకోర్టులో ఆనం బ్రదర్స్ కు చుక్కెదురు!
- ఎన్నో ఏళ్లుగా విచారణలో ఉన్న ఏఆర్ విద్యాసంస్థల కేసు
- పిటిషనర్లకు అనుకూలంగా వెలువడిన తీర్పు
- జూలైలోగా కమిటీని నియమించాలని సుప్రీం ఆదేశం
ఆపై జడ్జిమెంట్ ను సవాల్ చేస్తూ, ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన సుప్రీంకోర్టు పాత కమిటీని రద్దు చేస్తున్నామని, వెంటనే కొత్త కమిటీని నియమించాలని చెబుతూ, హైకోర్టు ఇచ్చిన తీర్పునే ఖరారు చేసింది. కొత్త కమిటీ నియామకాన్ని జూలైలోపు ముగించాలని ఆదేశించింది. జిల్లా కోర్టు పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరపాలని తీర్పిచ్చింది.