వివాహేతర సంబంధానికి శిక్ష.. రెండు చేతులు నరికివేత!
- గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ధనుంజయ
- ధనుంజయ వర్గంతో మహిళ వర్గానికి ఘర్షణ
- ధనుంజయను ఎత్తుకెళ్లి చేతులు నరికేసిన నిందితులు
అనంతరం బాధితుడ్ని గ్రామ సర్పంచ్ పద్మావతి ఇంటి ముందు వదిలి వెళ్లిపోయారు. దీంతో ఆమె పోలీసులకు సమాచారమందించగా, సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ధనుంజయను పార్వతీపురం ఆసుపత్రికి, అక్కడి నుంచి వైజాగ్ కేజీహెచ్ కు తరలించారు. అనంతరం నిందితులను అరెస్టు చేశారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు ఉన్నాయని, దీంతోనే సంఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.