ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కుమారుడు అరెస్ట్!
- అంధేరీలో కారుతో రిక్షాను ఢీకొట్టిన ఆదిత్య నారాయణ్
- అరెస్ట్ చేసిన పోలీసులు
- బెయిలుపై విడుదల
అనంతరం రూ.10వేల పూచీకత్తుతో బెయిలుపై విడుదల చేశారు. కారు యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. కాగా, ప్రమాదంలో గాయపడిన రిక్షా కార్మికుడు, ప్రయాణికురాలిని ఆదిత్య వెంటనే కోకిలాబెన్ ధీరుబాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఆదిత్య నారాయణ్ పలు సినిమాల్లో పాటలు పాడాడు.