వెంకటేశ్ మూవీలో మరో యంగ్ హీరోయిన్
- తేజ దర్శకత్వంలో 'ఆట నాదే వేట నాదే'
- వెంకీ సరసన శ్రియ
- నారా రోహిత్ జోడీగా ఈషా రెబ్బా
'అమీ తుమీ'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈషా రెబ్బా .. ఇటీవల వచ్చిన 'అ!' సినిమాతో మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. యూత్ హృదయాలను దోచేస్తూ ఉండటంతో .. ఈ సుందరిని వరుస అవకాశాలు వరిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలోనూ ఛాన్స్ పట్టేసింది. చూస్తుంటే ఈషా రెబ్బా మిగతా హీరోయిన్లకి గట్టిపోటీ ఇచ్చేట్టుగానే కనిపిస్తోంది.