హైదరాబాద్‌లో దారుణం.. యువతిని ప్రేమలోకి దింపి, కిడ్నాప్.. వాట్సప్‌లో వీడియో పంపిన యువకుడు
- రూ.లక్ష ఇవ్వాలని ఆమె తల్లిదండ్రులకు వీడియో పంపిన యువకుడు
- పోలీసులకు ఫిర్యాదు
- మొబైల్ లొకేషన్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు
ఆ వీడియోను చూసిన పోలీసులు.. మొబైల్ లొకేషన్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటన నగరంలోని చంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో జరిగింది. తమ కూతురు రెండు రోజుల నుంచి కనపడడం లేదని, మొన్న రాత్రే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, నిన్న తమకు వాట్సప్ మెసేజ్ వచ్చిందని ఆమె తల్లిదండ్రులు చెప్పారు.