దక్షిణాది రాష్ట్ర గవర్నర్ లైంగిక దుష్ప్రవర్తనపై ఫిర్యాదు... పరిశీలిస్తున్న కేంద్ర హోంశాఖ!
- మహిళా ఉద్యోగులతో చనువుగా ఉండే యత్నం
- ఫిర్యాదులోని ఆరోపణలను తేల్చాలంటూ దర్యాప్తు సంస్థలకు ఆదేశం
- నిజమని తేలితే రాజీనామాకు ఆదేశించే అవకాశం
- విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం
ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు నిజమేనని తేలితే సదరు గవర్నర్ ను రాజీనామా చేయాలంటూ కోరే అవకాశాలున్నాయని సమాచారం. గతంలో మేఘాలయ గవర్నర్ వి.షణ్ముగనాథన్ పై ఈ తరహాలోనే ఆరోపణలు వచ్చినప్పుడు కూడా రాజీనామా కోరిన విషయం తెలిసిందే.