క్రిష్ - వరుణ్ తేజ్ మూవీకి భారీ ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు
- క్రిష్ నిర్మాణంలో వరుణ్ తేజ్
- దర్శకుడిగా సంకల్ప్ రెడ్డి
- అప్పుడే పూర్తయిన ఓవర్సీస్ బిజినెస్
అందువల్లనే ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ 2.75 కోట్లకు అమ్ముడయ్యాయని అంటున్నారు. ఇక గతంలో సంకల్ప్ రెడ్డి చేసిన 'ఘాజీ' సినిమా కూడా ఓవర్సీస్ లో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ కారణంగా కూడా ఓవర్సీస్ రైట్స్ ఈ రేటుకు అమ్ముడైనట్టు చెబుతున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ కోసం దిల్ రాజు 18 కోట్లను ఆఫర్ చేశారనేది తాజా సమాచారం. కంటెంట్ పై గల నమ్మకమే అందుకు కారణమని చెప్పుకుంటున్నారు.