ఎన్టీఆర్ స్థానంలో నాని .. ‘బిగ్ బాస్’ సీజన్ -2 వ్యాఖ్యాతగా నేచురల్ స్టార్?
- ‘సీజన్ -2 కు వ్యాఖ్యాతగా కుదరదన్న జూనియర్ ఎన్టీఆర్
- త్రివిక్రమ్ సినిమాతో బిజీ కానున్న యంగ్ టైగర్
- వ్యాఖ్యాతగా సహజనటుడు నాని ఎంపిక?
ఈ నేపథ్యంలో, వ్యాఖ్యాతగా ఎవరిని ఉంచితే బాగుంటుందని నిర్వాహకులు బాగా ఆలోచించిన మీదట ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సహజనటుడు నానిని ఎంచుకున్నట్టు, ప్రస్తుతం అతనితో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. కాగా, ఇటీవల జరిగిన ఐఫా ఉత్సవంలో నటుడు రానాతో కలిసి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.