K Kavitha: ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో ఎంపీ కవిత ప్రత్యేక పూజలు.. చిత్ర మాలిక!

షార్ట్స్‌లో చూడండి
సీఎం కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో ఎంపీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కవిత ఆకాంక్షించారు. అనంతరం నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి వికలాంగులకు ట్రై సైకిళ్లు, చేతి కర్రలు, పేదలకు కుట్టు మిషన్లు, దుస్తులు పంపిణి చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇందుకు సంబంధించిన చిత్రాలు..

Go Back to Shorts
K Kavitha
KCR
Telangana

More Telugu News