TTD: తిరుమల శ్రీవారికి కోటి రూపాయల విరాళం

షార్ట్స్‌లో చూడండి
తిరుమల శ్రీవారికి ఓ ఈ రోజు ఓ ట్రస్టు భారీ విరాళాన్ని అందించింది. ఈ రోజు తిరుమలకు వచ్చిన గురు చంద్రిక సమితి ట్రస్టు అధికారులు శ్రీవారికి కోటి రూపాయల విరాళం ఇచ్చారు. విరాళం డీడీని సమితి ట్రస్టు ట్రస్టు ఛైర్మన్ వెంకటేశన్... తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీనివాస్ కు అందించారు. ఈ నగదుని వేద పరిరక్షణ ట్రస్టుకు ఉపయోగించాలని గురు చంద్రిక సమితి ట్రస్టు కోరింది. ఆ ట్రస్టు చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది.    
Go Back to Shorts
TTD
fund
trust

More Telugu News