south africe: తొలి వికెట్ కోల్పోయిన భారత జట్టు

షార్ట్స్‌లో చూడండి
సెంచూరియన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. రబడా బౌలింగ్ లో 3.5 ఓవర్ లో ఓపెనర్ ఆర్జీ శర్మ (26) అవుటయ్యాడు. రబడా వేసిన బంతిని కొట్టిన ఆర్జీ శర్మ.. మోర్కెల్ కు క్యాచ్ ఇవ్వడంతో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజ్ లో థావన్, విరాట్ కోహ్లీ కొనసాగుతున్నారు.కాగా, స్వల్ప విజయలక్ష్యంతో బరిలో కి దిగిగన టీమిండియా, ఆ లక్ష్యాన్ని ఛేదించనుంది. 13.2 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 82/1.
Go Back to Shorts
south africe
India
2nd oneday

More Telugu News