'4జీ' స్పీడ్ లో జియోనే టాప్: ట్రాయ్

  • జోరు కొనసాగిస్తున్న జియో
  • వరుసగా 11వ సారి అగ్రస్థానం
  • తర్వాతి స్థానంలో వొడాఫోన్‌, ఎయిర్‌టెల్‌, ఐడియా
రిలయన్స్ జియో జోరు కొనసాగుతూనే ఉంది. 4జీ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు అందించే రిలయన్స్‌ జియో డౌన్‌లోడింగ్‌ స్పీడ్‌లో వరుసగా 11వ సారి అగ్రస్థానంలో నిలిచింది. 2017 నవంబరు నెలలో డౌన్‌లోడింగ్‌ స్పీడ్‌లో 25.6 మెగాబైట్ల వేగంతో నమోదయిందని ట్రాయ్ ఒక ప్రకటనలో పేర్కొంది. జియోకి పోటీదారైన వొడాఫోన్‌ 10 ఎంబిపిఎస్‌, భారతి ఎయిర్‌టెల్‌ 9.8 ఎంబిపిఎస్‌, ఐడియా సెల్యులార్‌ 7 ఎంబిపిఎస్ తో  తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
Go Back to Shorts
Jio
trai
speed

More Telugu News