తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలకు మొక్కులు చెల్లించుకున్న వెంకయ్యనాయుడు.. చిత్ర మాలిక!
- తెలంగాణ కుంభమేళాగా సమ్మక్క-సారక్క జాతర
- నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన వెంకయ్య
- గిరిజన సాంస్కృతిక, త్యాగం, ధైర్యాన్ని తలుచుకునే అపూర్వ సందర్భం
ఇందుకు సంబంధించిన చిత్రాలు..





