mudragada: కాపులను పూర్తి స్థాయిలో బీసీలుగా ఆమోదించాలి: ముద్రగడ

షార్ట్స్‌లో చూడండి
కాపులకు ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు అందేలా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాలని కోరారు. ప్రకాశం జిల్లా, వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ... కాపులను బీసీల్లో చేర్చడం సంతోషమే అని, అయితే వారిని పూర్తి స్థాయిలో బీసీలుగా ఆమోదించాలని డిమాండ్ చేశారు.                
Go Back to Shorts
mudragada
kapu
Andhra Pradesh

More Telugu News