video: ఏడుస్తూ కూడా అద్భుతంగా డ్యాన్స్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్

షార్ట్స్‌లో చూడండి
ఐదేళ్ల ఓ పాప వేదికపై ఏడుస్తూ డ్యాన్స్ చేసిన ఘ‌ట‌నకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఏడుస్తూ ఇష్టం లేకుండా డ్యాన్స్ చేసిన‌ప్ప‌టికీ తోటి పిల్లలతో కలిసి ఆ డ్యాన్సును కొంచం కూడా తప్పుగా చేయ‌లేదు. ఈ ఘ‌ట‌న ఇటీవలే ఉత్త‌ర‌ చైనాలోని గ‌యోయి సిటీలో చోటు చేసుకుంది. మ‌నం బాధ‌లో ఉన్న‌ప్పుడు కూడా మ‌న ప‌నిని మ‌నం స‌క్ర‌మంగా చేయాల‌ని ఆ పాప నేర్పుతోంద‌ని నెటిజ‌న్లు కితాబిస్తున్నారు. ఆమెను చూసి మ‌నం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంద‌ని అంటున్నారు. మీరూ చూడండి...  
 


Go Back to Shorts
video
viral
china

More Telugu News