Pawan Kalyan: పవన్ కల్యాణ్ తో ఈరోజు భేటీ కానున్న పోలాండ్ అంబాసడర్

షార్ట్స్‌లో చూడండి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పోలాండ్ దేశ అంబాసడర్ ఆడమ్ బురాకోవస్కీ నేడు భేటీ అవుతున్నారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో వీరి సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా 20 మంది విద్యార్థులు కూడా సమావేశానికి హాజరుకానున్నారు. గత నవంబర్ లో పవన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లారు. ఆ సందర్భంగా కొందరు పోలాండ్ దేశస్తులు పవన్ ను కలిశారు. వారి ద్వారా పవన్ గురించి తెలుసుకున్న బురాకోవస్కీ... ఇప్పుడు ఆయనను కలిసేందుకు హైదరాబాద్ విచ్చేశారు.
Go Back to Shorts
Pawan Kalyan
Jana Sena
adm burakovaski

More Telugu News