Two-year-old: మూడో అంత‌స్తు బాల్క‌నీలోంచి ప‌డిపోతోన్న పాప‌ను కాపాడిన ప‌క్కింటి వారు.. వీడియో చూడండి!

షార్ట్స్‌లో చూడండి
ప్ర‌మాద‌వ‌శాత్తు రెండేళ్ల పాప మూడో అంత‌స్తులోని బాల్క‌నీలోంచి ప‌డిపోతుండ‌గా ఆమె ప‌క్కింటి వారు ఈ విష‌యాన్ని గుర్తించి వెంట‌నే ప్ర‌తి స్పందించి కాపాడారు. చైనాలోని హాంగ్జు సిటీలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఆ పాప‌ను ర‌క్షించ‌డానికి ఓ వ్య‌క్తి చేసిన సాహ‌సంపై నెటిజ‌న్లు స్పందిస్తూ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. బాల్క‌నీలోంచి జారిప‌డి అక్క‌డ ఉన్న ప్లాస్టిక్ రేకుల‌పై ఆ పాప ప‌డ‌డంతో కొద్దిసేపు అక్క‌డే ఉండ‌గ‌లిగింది. స‌మ‌యానికి ఒకరు ప్ర‌తిస్పందించడంతో ఎటువంటి గాయాలు కాకుండా ఆ చిన్నారి బ‌య‌ట‌ప‌డ‌గ‌లిగింది.  
Go Back to Shorts
Two-year-old
rescued
China

More Telugu News