శ్రీజిత్‌కి సాయంగా సంగీత దర్శకుడు గోపీ సుందర్... సహాయార్థంగా వీడియో సాంగ్!
- పోలీసుల కస్టడీలో మరణించిన శ్రీజిత్ సోదరుడు శ్రీజీవ్
- అందుకు బాధ్యత వహించాలంటూ 770 రోజులుగా నిరసన
- సోషల్ మీడియా మద్దతుతో ఊపందుకుంటున్న నిరసన గళం
'జస్టిస్ ఫర్ శ్రీజిత్' పేరుతో విడుదల చేసిన ఈ పాట ద్వారా వచ్చిన డబ్బులన్నింటినీ శ్రీజిత్‌కి ఇవ్వనున్నట్లు గోపీ ప్రకటించారు. దీంతో ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'మీ ఒక్క క్లిక్‌తో చాలా మార్పు తీసుకురావచ్చు' అంటూ ఈ వీడియోను గోపీ సుందర్ పోస్ట్ చేశారు.