లైంగిక వేధింపులకు గురైన చిన్నారులను చూసి, కన్నీళ్లు పెట్టుకున్న పోప్ ఫ్రాన్సిస్!
- మతాధికారుల చేతిలో లైంగిక వేధింపులకు గురైన చిన్నారులను కలిసిన పోప్
- వారి కష్టాలు, సమస్యలు విని కంటతడి
- చిలీలో జరిగిన సమావేశం
బాధితులు తమ కష్టాలను మనసు విప్పి పోప్‌తో చెప్పుకునే సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని చాలా కట్టుదిట్టంగా నిర్వహించినట్లు గ్రెగ్ పేర్కొన్నారు. చిలీలోని రోమన్ కేథలిక్ చర్చిలో పనిచేసే మతాధికారులు చేసిన నికృష్ట చర్యలు సిగ్గుచేటని, అందుకు గాను పోప్ ఫ్రాన్సిస్ బాధిత చిన్నారులను క్షమాపణలు కూడా అడిగినట్లు గ్రెగ్ వెల్లడించారు.