తెనాలిలో సందడి చేసిన చిరంజీవి కుమార్తె సుస్మిత దంపతులు!
- తెనాలిలో స్నేహితురాలి ఇంటికి వచ్చిన సుస్మిత
- లక్ష బొమ్మల కొలువుకు ప్రత్యేక అతిథి
- స్వాగతం పలికిన మెగా అభిమానులు
ఆమెను చూసేందుకు మెగా అభిమానులు ఆసక్తిని చూపారు. బొమ్మల కొలువు అద్భుతంగా ఉందని చెప్పిన సుస్మిత, ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. దుగ్గిరాల మార్కెట్ యార్డు వైస్ చైర్మన్, చిరంజీవి అభిమాన సంఘం నేత చందు సాయిబాబు తదితరులు ఆమెకు స్వాగతం పలికారు.