శ్రీను వైట్ల నెక్స్ట్ మూవీకి సన్నాహాలు .. ఎన్నారైగా రవితేజ
- విడుదలకి సిద్ధంగా 'టచ్ చేసి చూడు'
- రెగ్యులర్ షూటింగుకి కల్యాణ్ కృష్ణ మూవీ
- త్వరలో శ్రీను వైట్లతో సెట్స్ పైకి
ఈ ప్రాజెక్టు తరువాత శ్రీను వైట్లతో రవితేజ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో ఆయన ఎన్నారైగా కనిపించనున్నాడని సమాచారం. మాస్ ఆడియన్స్ ఆశించే అన్ని అంశాలను మేళవిస్తూనే ఈ ఎన్నారై పాత్రను శ్రీను వైట్ల డిజైన్ చేశాడని చెబుతున్నారు. కొంతభాగం హైదరాబాద్ లో .. మరికొంత భాగం విదేశాల్లో చిత్రీకరించనున్నారట. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.