కులం గురించి మాట్లాడుతున్నది నీ ఫ్యాన్స్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్!: పవన్ పై కత్తి మహేష్ ఫైర్
- పవన్ ట్వీట్ కు కత్తి మహేష్ ఘాటు రిప్లై
- వ్యక్తిత్వం గురించి నీవు మాట్లాడకపోతేనే బెటర్
- పెట్టే గడ్డేదో మీ వాళ్లకే పెట్టు
ఇక వ్యక్తిత్వం విషయానికి వస్తే దాని గురించి నీవు మాట్లాడకపోతేనే బెటర్ అంటూ ఎద్దేవా చేశారు. 'అనవసరంగా కడుపు చించుకుంటే... కాళ్ల మీద పడుతుంది, జాగ్రత్త' అంటూ ఫేస్ బుక్ లో స్పందించారు. ఈ కామెంట్ కు 'మీలో మీరు మాట్లాడుకుంటున్నారా?' అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా... పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ కు సమాధానం ఇచ్చానంటూ స్పష్టం చేశారు కత్తి మహేష్.