చైనాలో 'దంగల్' చిత్రం రికార్డు... చైనీస్ ఐఎండీబీలో మొదటి స్థానం
- ఈ రికార్డు సృష్టించిన మొదటి విదేశీ చిత్రం
- ఇతర దేశాల్లో కూడా బాగా ఆడిన దంగల్
- ప్రపంచవ్యాప్తంగా రూ. 2000 కోట్లకు పైగా వసూలు
కేవలం భారత్, చైనాల్లోనే కాదు.. అమెరికా, కెనడా, లండన్, ఆస్ట్రేలియా, దుబాయ్, తైవాన్ వంటి దేశాల్లోనూ దంగల్ చిత్రం బాగానే వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నితేశ్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2016, డిసెంబర్ 23న విడుదలైంది.