ఇద్దరు క్రేజీ వ్యక్తులను కలిసినప్పుడు ఈ సెల్ఫీ తీసుకున్నా: అనుపమా పరమేశ్వరన్
- నాని, మెహ్రీన్ లతో సెల్ఫీ
- తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన అనుపమ
- అలరిస్తోన్న ఫొటో
తనకు అటూ, ఇటూ నాని, మెహ్రీన్ పిర్జాదాలు ఉన్న ఆమె ఫొటో అభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం ఈ ముగ్గురు యువ నటులు మంచి సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న విషయం తెలిసిందే.