ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. తప్పిన ప్రమాదం
- ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద ఘటన
- కావలి నుంచి కొత్తపట్నం వెళ్తోన్న ఆర్టీసీ బస్సు
- డ్రైవర్ చాకచక్యంతో ఊపిరి పీల్చుకున్న 30 మంది ప్రయాణికులు
ఈ ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 30 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. వారందరూ సురక్షితంగానే బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒంగోలు ఆసుపత్రికి డ్రైవర్‌ను తరలించి చికిత్స అందిస్తున్నారు.