తమిళ పైరసీ మాఫియాను బతిమాలుకున్న దర్శకుడు!
- రీసెంట్ గా రిలీజైన 'వేలైక్కారన్'
- శివకార్తికేయన్ .. నయనతార కాంబినేషన్
- ఆడియన్స్ నుంచి లభిస్తోన్న ఆదరణ
శివకార్తికేయన్ .. నయనతార జంటగా ఆయన తెరకెక్కించిన ఈ సినిమా, ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే పైరసీ మాఫియాని ఉద్దేశించి మోహన్ రాజా ఇలా బతిమాలుకున్నాడు. తమిళ సినిమా పరిశ్రమ పైరసీ మాఫియా చేతిలో ఎంతలా బందీ అయిందనే విషయానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదని అక్కడి జనాలు చెప్పుకుంటున్నారు.