రాజ్యసభలో మొదటిసారి ప్రసంగించనున్న సచిన్ టెండూల్కర్
- ఇవాళ మధ్యాహ్నం 2 గం.లకు మాట్లాడనున్న సచిన్
- క్రీడల భవిష్యత్తు అంశం మీద ప్రసంగం
- సభ వాయిదా పడితే కష్టమే!
అయితే ఆయన తొలి ప్రసంగానికి కొన్ని అడ్డంకులు తగిలే అవకాశం ఉంది. ఇవాళ రెండు సభల్లోనూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల గురించిన అంశాన్ని లేవనెత్తనున్నట్టు కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఒకవేళ ఈ అంశానికి సంబంధించిన చర్చ వల్ల సభ వాయిదా పడితే సచిన్ ప్రసంగించలేకపోవచ్చు.