బాలీవుడ్ తారలను పెళ్లాడిన క్రికెటర్లు వీరే!.. పటౌడీతో మొదలై కోహ్లీ వరకు..!
- బలపడుతున్న క్రికెట్-బాలీవుడ్ వివాహ బంధం
- 1969లో పటౌడీతో మొదలైన క్రికెటర్-నటుల వివాహాలు
- కొనసాగుతున్న ట్రెండ్.. మున్ముందు ఇంకెవరో!
* విండీస్ లెజెండ్ బ్యాట్స్‌మన్ వివియన్ రిచర్డ్స్- నీనాగుప్తాను పెళ్లాడాడు
* మన్సూర్ అలీఖాన్ పటౌడీ- షర్మిలా ఠాగోర్‌ను వివాహం చేసుకున్నాడు
* టీమిండియా స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ - గీతాబస్రాను చేసుకున్నాడు
* జహీర్ ఖాన్- ‘చక్ దే ఇండియా’ ఫేం సాగరిక ఘట్గేను నిఖా చేసుకున్నాడు
* యువరాజ్ సింగ్- ‘బాడీగార్డ్’ నటి హాజెల్ కీచ్‌ను వివాహమాడాడు
* పాకిస్థాన్ క్రికెటర్ మోసిన్ ఖాన్ - ‘నాగిని’ నటి రీనా రాయ్‌ను పెళ్లాడాడు.
* హైదరాబాద్ క్రికెటర్ అజారుద్దీన్- సంగీతా బిజిలానీని మనువాడి, తర్వాత విడిపోయాడు.